తెలుగు వికాసం

HOMETELLASAHAYAM

logo design
TELUGU VIKASAM
TELUGU VIKASAM is a perfect dais for Telugu Language, Literature, Culture and Arts ,where every one  can enjoy the Telugu cultural environment in various Programs. 
We also offer various exciting Telugu  language and Music Courses. Our special online program is approachable by all and as effective as a regular classroom education as we provide direct teacher-student interactive sessions using various online tools. "BalaKavanam" is a Children Magazine which encourages  students to create literature. Sahayam is a people group for sharing ideas, experiences and help each other with out involving money or business. Sahayam conducts free Medho Vikasam Classes for Sahayam members. "Geetam" offers Lalitha Sangitam classes both online and class room. 
తెలుగు వికాసం
తెలుగు వికాసం తెలుగు భాషా, సాహితీ, కళా వికాసానికి తోడ్పడుతుంది. అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది.
తెలుగు వికాసం తెలుగు భాషా, సంగీత రంగాల్లో నిష్ణాతులైన శిక్షకుల ద్వారా భాషా, సంగీత తరగతుల్ని TELLA (Telugu Language& Arts) ద్వారా నిర్వహిస్తుంది. విద్యార్థుల సృజనాత్మక శక్తిని బాలల ఈ-పత్రిక "బాలకవనం" ద్వారా వెలికి తెస్తుంది.  
ధనం తో సంబంధం లేకుండా మనుషులు కలిసి సహాయం చేసుకోగలిగిన "సహాయాన్ని" అందిస్తుంది. "సహాయం" ద్వారా మనందరిలో దాగి ఉన్న నిపుణతను వెలికి తెచ్చి పిల్లలలో మేధస్సును పెంచడానికి ఉచిత "మేధో వికాస" తరగతులను నిర్వహిస్తుంది. లలిత సంగీతం లో నిష్ణాతుల్ని శిక్షణా తరగతుల ద్వారా "గీతంతయారు చేస్తుంది.

తెలుగు భాషా, సాహితీ, కళా వికాసం

 INDEPENDENCE DAY CELEBRATIONS-2012 Click here for news1news2